Surprise Me!

WTC Final : Dhoni కి అలా.. Kohli కి ఇలా.. ఇక Kane Williamson నెక్స్ట్ లెవెల్ || Oneindia Telugu

2021-06-22 195 Dailymotion

Virat Kohli set to feature in his first major ICC final without MS Dhoni during WTC clash
#ViratKohli
#Teamindia
#KaneWilliamson
#IndvsNz
#Icc
#MsDhoni

ఐసీసీ ప్రవేశపెట్టిన అన్ని టోర్నీలను టీమిండియా కైవసం చేసుకుంది. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ టైటిళ్లను భారత్ సొంతంచేసుకుంది. ఈ ట్రోఫీలు అన్ని మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే భారత్ సాధించింది. దీంతో ప్రపంచ క్రికెట్‌లో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక సారథిగా ధోనీ నిలిచాడు.

Buy Now on CodeCanyon